Google — Year in Search 2020

Google — Year in Search 2020

SUBTITLE'S INFO:

Language: Telugu

Type: Human

Number of phrases: 77

Number of words: 577

Number of symbols: 4325

DOWNLOAD SUBTITLES:

DOWNLOAD AUDIO AND VIDEO:

SUBTITLES:

Subtitles prepared by human
00:01
[ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌] [పురుషుడి గొంతు] ఎందుకు? అన్నది మనిషికుండే సహజమైన లక్షణం. ["ఎందుకు"] [“why”] ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పరీక్ష పెట్టిన సంవత్సరంలో, చాలా ఎక్కువగా “ఎందుకు” అని సెర్చ్‌ చేశారు. [పలు భాషల్లో ప్రశ్నలు అడుగుతోన్న గొంతులు] [అకస్మాత్తుగా ఆగిన సంగీతం] [నిశ్శబ్ద గానం ప్రారంభం] ["దీన్ని కోవిడ్ -19 అని ఎందుకు పిలుస్తారు"] [బ్రిటిష్ మహిళా యాంకర్‌ వాయిస్] కరోనా వైరస్ వ్యాప్తి చెప్పుకోదగిన మైలురాయిని దాటింది. [పురుషుడి గొంతు] [నెమ్మదిగా ఆగిన సంగీతం] మనం అడుగుతూనే ఉన్నాము. ["అంగారకుడు ఎర్రగా ఎందుకున్నాడు"] [ఫిమేల్‌ లాంఛ్‌ అనౌన్సర్ వాయిస్] పైకెగిరింది! ["పరాన్నజీవి ఎందుకు మంచిది"] [పురుషుడి గొంతు] కొన్ని ప్రశ్నలు సంతోషం కలిగిస్తాయి. ఇతరులు, ఉత్సాహం. [ఆకస్మిక ప్రోత్సాహం] ["nba ఎందుకు వాయిదా పడింది"] [జావాలే మెక్‌గీ] నాలుగు గోడల మధ్యలో జీవితం. హూ! — నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? — అవును. — నువ్వు. నన్ను. ప్రేమిస్తున్నావా? — అవును. [బ్రిటిష్ యాసతో మాట్లాడుతున్నారు] improper fraction అంటే ఏంటో నాకు తెలియదు. ["నేను ఎందుకు ఇంతగా అలసిపోయాను"] improper fraction అంటే ఏంటో నాకు తెలియదు. ఆ పరధ్యానాలు అన్నిటిని దారికి అడ్డు రాకుండా ఉంచండి [" మార్కెట్లో టాయిలెట్ పేపర్ ఎందుకు లేదు"] - మేము టాయిలెట్ టిష్యూను కనిపెట్టాం. - థాంక్‌ గాడ్‌! దాన్ని అక్కడ ఉంచు, నా కోసం మొదలెట్టు. [లెస్లీ జోర్డాన్ స్వరం] మీరు ఏమి చేస్తున్నారు? [ఓ పెద్దాయన, పిల్లగాడు ఉత్సాహంగా ఉన్నారు] ఇది ఇంకా మార్చి నెలే. మార్చి నెలకు ... ఎన్ని రోజులు? [అకస్మాత్తుగా ఆగిన సంగీతం] [పురుషుడి గొంతు] కొన్ని ప్రశ్నలు మనల్ని ఏడిపిస్తాయి. [నిశ్శబ్ద గానం ప్రారంభం] [కోబ్ బ్రయంట్ స్వరం] మీకు తెలుసా, మనం ఎత్తును చూశాం పల్లాన్ని చూశాం.
01:04
చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన అందరం కలిసి ఉండటం. [ప్రేక్షకుల ఉత్సాహం] ఐ లవ్‌ యూ గైస్‌! ["ఆస్ట్రేలియా ఎందుకు కాలిపోతోంది"] [పురుషుడి గొంతు] కొన్ని కన్నీళ్లను తీసుకొచ్చాయి, కొన్ని, భూమాత భవిష్యత్తుపై భయాన్ని పెంచాయి. ["అంత భారీ అగ్నికీలలు ఎలా వచ్చాయి"] కొన్ని, భూమాత భవిష్యత్తుపై భయాన్ని పెంచాయి. ["అంత భారీ అగ్నికీలలు ఎలా వచ్చాయి"] [మహిళా యాంకర్‌ వాయిస్] అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో మంటల్ని గుర్తించారు. ["ఆకాశం నారింజ రంగులో ఎందుకు ఉంది"] [మహిళా యాంకర్‌ వాయిస్] అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో మంటల్ని గుర్తించారు. [పురుషుడి గొంతు] అంత మంది ఎందుకు చనిపోయారు? [బ్రిటిష్ మహిళా యాంకర్‌ వాయిస్] COVID-19తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది చనిపోయారు. ["ఎందుకు"] [పురుషుడి గొంతు] ఇంకా అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాం? ["ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు"] [పలువురు యాంకర్లు "జార్జ్ ఫ్లాయిడ్" అంటున్నారు] ["ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు"] [మగ యాంకర్‌ గొంతు] జార్జ్ ఫ్లాయిడ్, అధికారులకు పదేపదే చెప్పాడు ఊపిరి అందట్లేదు అని [పురుషుడి గొంతు] అయితే, ముందుకెళ్లే ధైర్యం ఎలా వచ్చింది? [గాన బృందం సున్నితంగా రిపీట్ చేస్తోంది “ఏదో ఒక విధంగా ఏకమవ్వండి”] [ఫిమేల్‌ ప్రొటెస్టర్‌ గొంతు] నేను మీ శక్తిని నమ్ముతున్నాను. ["ఎందుకు నల్లవారి జీవితాలు విలువైనవి"] [ప్రేక్షకులు మళ్లీ చెప్పారు] నేను మీ శక్తిని నమ్ముతున్నాను. ["ఎందుకు నల్లవారి జీవితాలు విలువైనవి"] నేను మన శక్తిని నమ్ముతున్నాను. [ప్రేక్షకులు మళ్లీ చెప్పారు] నేను మన శక్తిని నమ్ముతున్నాను. [మగ యాంకర్‌ గొంతు] “నల్లవారి జీవితాలు విలువైనవి”అని ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో ["రియో డి జనీరో, లండన్, సిడ్నీ, హెల్సింకి"] ["బ్లాక్ లైవ్స్ మేటర్" అని నినదిస్తున్న జనం] వేలాది మంది నిరసనకారులు నినదించారు. [పురుషుడి గొంతు] మనం ఎందుకు ఓడిపోలేదు? [జాన్ లూయిస్ స్వరం] మనం చాలా సాధించాం, ఇక వెనక్కి పోవడం లేదు. మనం ముందుకు వెళ్తున్నాము. [మహిళా యాంకర్‌ వాయిస్] అంతర్జాతీయ సహాయంతో నిండిన విమానాలు [గాన బృందం మరింత ఉల్లాసంగా మారింది, “ఏదో ఒక విధంగా కలవండి” అని రిపీట్‌ చేస్తోంది] బీరుట్‌లోకి రావడం ప్రారంభించాయి. [మహిళా యాంకర్‌ వాయిస్] పలు దేశాల నుండి అగ్నిమాపక సిబ్బంది కాలిఫోర్నియాకు వచ్చారు. [మహిళా యాంకర్‌ వాయిస్] ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కరోనా వ్యాక్సిన్లు తయారవుతున్నాయి
02:12
["సహానుభూతి ఎందుకు అవసరం"] [ఒక మనిషి గొంతు] ఇది ప్రజలు ఒకరి కోసం ఒకరు ["సహానుభూతి ఎందుకు అవసరం"] ఎదురు చూసే సమయం, పరస్పరం సాయం చేసుకోవాల్సిన సందర్భం. [పురుషుడి గొంతు] దారి చూపిన వారి బాటలో వెళ్తూనే ఉన్నాం. [రూత్ బాడర్ గిన్స్‌బర్గ్] మీ కుమార్తెలు, మనవరాళ్ల కోసం ఈ ప్రపంచం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఆలోచించండి ["ప్రజాస్వామ్యం ఎందుకు ముఖ్యమైంది"] [చాడ్విక్ బోస్మాన్ గొంతు] గత పోరాటాలను గుర్తుకు తెచ్చుకోండి అదే మీ జీవితాన్ని తీర్చి దిద్దుతుంది. గర్వంగా తల ఎత్తండి. నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకోండి. [పురుషుడి గొంతు] ఈ ఏడాది ఎందుకంత వరస్ట్‌గా ఉంది, అయినా ["జనం ఎందుకు కలలు కంటారు"] విజయం కోసం మార్గాలను ఎందుకు కనుగొన్నాం? [మేల్‌ స్పోర్ట్స్‌ అనౌన్సర్ వాయిస్] మాయ గబీరా నుండి ఎంత అద్భుతమైన ఫీట్. [మేల్‌ స్పోర్ట్స్‌ అనౌన్సర్ వాయిస్] నవోమి ఒసాకా. US ఓపెన్ ఛాంపియన్‌షిప్. [ఒక మనిషి గొంతు] మిమ్మల్ని అడ్డుకోవడానికి కరోనాకు ఛాన్స్‌ ఇవ్వొద్దు. [సంగీతం మొదలైంది] భయపెట్టే ఛాన్స్‌ క్వారంటైన్‌లకు ఇవ్వొద్దు. [పురుషుడి గొంతు] కాబట్టి, ప్రతి దానికి ఆన్సర్‌ దొరికే దాకా ... [బృంద గానంతో ముగిసిన సంగీతం “మనం ఏదో ఒక విధంగా కలిసి ఉంటాం”] ["వేట కొనసాగుతోంది."] … మనం ఇంకా వెతుకుతూనే ఉన్నాం.

DOWNLOAD SUBTITLES: