Google — Year in Search 2019

Google — Year in Search 2019

SUBTITLE'S INFO:

Language: Telugu

Type: Human

Number of phrases: 51

Number of words: 240

Number of symbols: 1583

DOWNLOAD SUBTITLES:

DOWNLOAD AUDIO AND VIDEO:

SUBTITLES:

Subtitles prepared by human
00:00
చరిత్రలో ఎప్పుడైనా, అనిశ్చితి రాజ్యమేలితే ప్రపంచం హీరోల కోసం ఎదురు చూసింది 2019లో హీరోల కోసం శోధన ఎక్కువగా జరిగింది [సంగీతం ప్లే అవుతోంది] [ఎలాంటి SUPER HEROES వున్నారు] తీరాన్ని రక్షించే సాహస హీరోలు ఆబకో దీవులకు చేరుకున్నారు [నిజమైన SUPERHEROES] కాపాడే ట్రాంపోలిన్ను ఐదుగురు కుర్రాళ్లు తయారు చేశారు [నిజమైన SUPERHEROES] రెండు గంటల్లోపే మారథాన్ పరుగు పూర్తి చేసిన మొదటి వ్యక్తి [సూపర్ శక్తి కలిగిన వ్యక్తులు) అసాధ్యం అనుకున్న దాన్ని చూశాం పరుగెత్తే అంధునికి దారి చూపే శునకాల వరుస [తెరకెక్కని హీరోలు] గెలుపు గీతని దాటిన టామ్ పానెక్స్ [తెరకెక్కని హీరోలు] ఫ్రెంచ్ ఓపెన్ను చేజార్చుకున్న నికోలస్ మహాట్ [హీరో కాని హీరోలు] కానీ ఏడేళ్ల కొడుకు నాన్నను హత్తుకోవడానికి [హీరో కాని హీరోలు] మైదానంలోకి ఉరికాడు [హీరో కాని హీరోలు] [హీరోయిన్లు] (జనం హర్షధ్వానాలు) [హీరోయిన్లు] ...ఆమె, తన చెల్లి ఎంతోమంది [హీరోయిన్లు] ఆడపిల్లలకి హీరోలు అద్భుతమైన మా అమ్మకు కృతజ్ఞతలు [అమ్మకు జేజేలు] అమ్మే నా హీరో రెండు... ఐ లవ్ యూ ...మూడు (అర్థం కాని పాప మాటలు) [సూపర్ నాన్న] నేను కూడా అదే అనుకున్నా! [సూపర్ నాన్న] [ఎగిరే SUPERHEROES] నువ్వు నీలాగే వుండగలిగే స్వేచ్ఛ, ప్రపంచంలోనే అందమైన భావన [హీరోలు ఎలా ఉంటారు?] సల్లి సల్లెన్ బెర్గర్ అంతటివాడు [మకుటం లేని మారాజులు] పిజ్జాను పట్టడంలో [మకుటం లేని మారాజులు] విద్యార్థుల అప్పు తీర్చేందుకు నా కుటుంబం విరాళం అందిస్తుంది [మనిషిని హీరోగా మార్చేది ఏది]
01:18
లోలోపల మనకు తెలుసు [మనిషిని హీరోగా మార్చేది ఏమిటి] ఏది మంచో నేను పోరాడతాను ఎవరన్నారు నావల్ల కాదని? ఎవ్వరూ అనలేదు! ఇప్పుడు చూడండి పోటీలలో కనీ వినీ ఎరుగనిది (హర్ష ధ్వానాలు) [సంగీతం] అందరినీ ప్రేమించడం అనే కేటగిరీ, ప్రేమ!! సరిదిద్దడానికి, బాగుచేయడానికి, [ఎవరైనా హీరో కావచ్చా] సానుభూతి చూపడానికి, కలపడానికి [ఎవరైనా హీరో కావచ్చా] మీ హృదయం, తెగువ, దృష్టిని ఉపయోగించండి [ఎవరైనా హీరో కావచ్చా] ఎందుకంటే తనకోసమే కాకుండా అందరికోసం జీవించడమే ఒక హీరో ప్రయాణం [తమ శక్తిని ధారపోసి అందరినీ శక్తివంతులను చేసే వారి కోసం] [వెతుకుతూ ఉండండి.]

DOWNLOAD SUBTITLES: