Google — Year In Search 2021

Google — Year In Search 2021

SUBTITLE'S INFO:

Language: Telugu

Type: Human

Number of phrases: 51

Number of words: 394

Number of symbols: 2833

DOWNLOAD SUBTITLES:

DOWNLOAD AUDIO AND VIDEO:

SUBTITLES:

Subtitles prepared by human
00:00
["ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ "] [పునరావృతం అవుతున్న రిఫ్లెక్టివ్ పియానో కార్డ్] [“ఈ ఏడాది ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా వెతికింది”] [ఒక అలిసిపోయిన మహిళ మాట్లాడుతోంది] ఈ ఏడాది నాకు అత్యంత సవాలుగా ఉంది. [స్పానిష్​లో “ఎలా నయం చేయాలి”] [ఇండోనేషియన్​లో “ఎలా నయం చేయాలి”] [రష్యన్​లో “ఎలా నయం చేయాలి”] నేను క్రుంగిపోయాను. [“ ఎలా నయం చేయాలి”] [“నయం చేయడం”] నాకు నయం అవుతోంది. [“ఎవరినైనా ఎలా గౌరవించాలి”] [ఒక బ్రిటిష్ మహిళ స్వరం] నేను ఇక్కడ మెమోరియల్ వాల్ వద్ద ఉన్నాను. [“ఎవరినైనా ఎలా గౌరవించాలి”] నేను మా అమ్మను గుర్తుంచుకోవడానికి ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. [“మళ్లీ లాక్​డౌన్ వస్తుందా”] [ఒక మహిళ మాట్లాడటం] ఒక కారణం వల్ల,నాకు, వేదనగా ఉంది. స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడు ప్రతిదీ సక్రమంగా జరుగుతుండటంతో అది సాధారణ స్థితికి వచ్చింది [“మీ మానసిక ఆరోగ్యం గురించి ఎలా జాగ్రత్త వహించాలి”] [నవోమి ఒసాకా మాట్లాడుతోంది] నేను కొంతకాలం విరామం తీసుకోబోతున్నాను. [ ఐజాక్ ఫ్రేరే మాట్లాడటం] మీరు దానిని అధిగమించగలరు. మీరు దానిని అధిగమించగలిగితే, [“బలంగా ఎలా ఉండాలి”] అవతల వైపున మీ కొరకు గొప్ప పురస్కారం వేచి ఉంది. [“నేను ఎప్పుడు వ్యాక్సిన్ పొందగలను”] [పురుషుడి స్వరం] ఇతరుల వలేనే, నా కమ్యూనిటీని కాపాడేందుకు నా వంతు పాత్రను పోషించేందుకు ప్రయత్నిస్తున్నాను. [మహిళ స్వరం] టా-డా! [“హుషారుగా ఎలా ఉండాలి”] [పురుషుడి స్వరం] మేం తిరిగి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను నా మాస్క్ మాటున చిరునవ్వులు చిందిస్తున్నాను! [క్రీడా వ్యాఖ్యాత స్వరం] ఇవాల్టి అద్భుతమైన దృశ్యాలు [“మళ్లీ తిరిగి ఎలా రావాలి”] ఫ్యాన్స్ తిరిగి వచ్చారు. [లిన్-మాన్యువల్ మిరండా మాట్లాడటం] థియేటర్​కు తిరిగి స్వాగతం! [సమూహం ఉత్సాహపరచడం] [బిల్లీ ఎలీస్ మాట్లాడటం] మిత్రులారా, ఇప్పటికే చాలా కాలమైంది! [ సమూహం ఉత్సాహపరచడం] [“మీరు మీలానే ఎలా ఉండవచ్చు”] [ఇలియట్ పేజ్ మాట్లాడుతున్నారు] మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటున్నారు, మీరు అలానే ఉన్నాను, “అక్కడ. నేను. నాలానే.” [“నా సంకల్పం ఏమిటి”] [మైకెల్ కె. విలియమ్స్ మాట్లాడటం] మీకు అత్యుత్తమైనదిగా ఉండి. ఎన్నటికీ, ఎప్పటికీ, కలలు కనడం విడిచిపెట్టకండి.
01:06
వారు మీకు ఏమి చెబుతారనేది నేను పట్టించుకోను. [ప్రేక్షకుల కరతాళ ధ్వనులు] [సంగీతం నెమ్మదిగా నిలిచిపోతుంది] [జడ్జి పీటర్ ఎ. కాహిల్ మాట్లాడుతున్నారు] ...జ్యూరీలో ఉన్న మేం ["ముందుకు ఎలా సాగాలి "] మూడు లెక్కించేలోగా అపరాధి దోషిగా నిర్ధారించబడతాడు. [ “డ్రైవర్స్ లైసెన్స్” ఒలివియా రొడ్రిగో ద్వారా స్వరాన్ని పెంచడం] [“ఆసియన్​లను ద్వేషించడం ఆపండి”] [శాండ్రా ఓహ్ మాట్లాడటం] నేను ఆసియన్​ని అయినందుకు గర్వపడుతున్నాను. [సమూహం ఉత్సాహపరచడం] [“నా స్వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి”] [ బ్రియానా ఫ్రూయన్స్ మాట్లాడటం] మేం మునిగిపోవడం లేదు, మేం పోరాడుతున్నాం. [“మన భూమండలానికి ఎలా సాయపడాలి”] [వనేసానకాటే మాట్లాడటం] వాతావరణ అసమానతల గురించి మనం మౌనంగా ఉండలేం. ఎంత చిన్న పని అయినా విలువైనదే. ["మీ కమ్యూనిటీకి సాయపడే మార్గాలు "] [పురుషుడి స్వరం] మనందరం కలిసికట్టుగా ఒక కమ్యూనిటీగా ఏర్పడాలి, ప్రజల జీవితాలను సరిదిద్దాలి. [“నేను నా కుటుంబాన్ని ఎప్పుడు చూడవచ్చు”] [కన్నీటితో మాట్లాడటం] నా కొడుకు. [నవ్వుతూ మరియు పట్టరాని సంతోషంగా ఏడవడం] [అమండా గోర్మన్ మాట్లాడటం] మనం దుఖంలో ఉన్నప్పటికీ, మనం ఎదుగుతాం. [“ఆశావహనంగా ఎలా ఉండాలిl”] Tఅది మనం ఇంకా బాధించినప్పటికీ, మనం ఆశావహనంగా ఉన్నాం. మనం బాగా అలసిపోయినప్పటికీ, మనం ప్రయత్నించాం. మనం ఎప్పటికీ విజేతలుగా కలసికట్టుగా ఉంటాం ["బలంగా తిరిగి రావడానికి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ"] [సంగీతం క్రమంగా తగ్గడం ప్రారంభిస్తుంది] [“వెతుకుతూ ఉండండి”] [సంగీతం సాఫ్ట్​గా ఫేడ్ అవుట్ అవుతుంది]

DOWNLOAD SUBTITLES: